Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పూలతోట యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పూలతోట యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు*

వార్త ముఖ్యాంశాలు

  • *పున్నమి న్యూస్, దొరవారిసత్రం మండలం, పూలతోట గ్రామo:* తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పూలతోట గ్రామం లో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి.
  • పూలతోట యూత్ సభ్యులు *నవీన్, వంశీ, గణేష్, కిరణ్, చరణ్, సుధీర్, సూరి, భార్గవ్, నిఖిల్, సన్నీ* ల ఆధ్వర్యంలో శివశక్తి అవతారంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా స్వామివారికి భారీ పూలమాలలతో అలంకరించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

*పున్నమి న్యూస్, దొరవారిసత్రం మండలం, పూలతోట గ్రామo:*

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పూలతోట గ్రామం లో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి.

పూలతోట యూత్ సభ్యులు *నవీన్, వంశీ, గణేష్, కిరణ్, చరణ్, సుధీర్, సూరి, భార్గవ్, నిఖిల్, సన్నీ* ల ఆధ్వర్యంలో శివశక్తి అవతారంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారికి భారీ పూలమాలలతో అలంకరించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. యువకులంతా కలిసి ఐక్యమత్యంతో వేడుకలను విజయవంతం చేశారు. గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొంది.

వినాయకుడి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని యూత్ సభ్యులు ఆకాంక్షించారు.

*ఇట్లు,*
*పూలతోట యూత్,*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *