ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత పురస్కారాలు–2025-26కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు సెప్టెంబరు 18లోగా దరఖాస్తు చేయాలని, పురస్కారాలు సెప్టెంబరు 27న ప్రదానం చేస్తామని తెలిపారు. వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.

పాడేరు: పర్యాటక విశిష్టత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం