పాడేరు గురుకుల మహిళా కళాశాలలో మూడు నెలల సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలో భాగంగా శుక్రవారం విద్యార్థినులు సాహస ప్రదర్శన నిర్వహించారు. బైక్‌ను చేతులపై నుంచి రెండు రౌండ్లు నడిపిస్తూ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ ఆదేశాలతో శిక్షణ కొనసాగుతున్నట్లు పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ పాండు రాజు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, అధ్యాపకులు, పీడీ నిర్మల పాల్గొన్నారు.

పాడేరు: గురుకుల విద్యార్థినుల సాహస ప్రదర్శన