Wednesday, 2 September 2026
  • Home  
  • పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో చైర్మన్ డాక్టర్ సియ్యారి దొన్ను దొర తనిఖీలు
- అల్లూరి సీతారామరాజు

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో చైర్మన్ డాక్టర్ సియ్యారి దొన్ను దొర తనిఖీలు

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విజయనగరం జోన్ చైర్మన్, అరకు టీడీపీ ఇన్‌చార్జ్ డా. సియ్యారి దొన్ను దొర సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల అరకు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో సౌకర్యాలు లేవని అధికారులను నిలదీసిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. కాంప్లెక్స్‌లోని సౌకర్యాలపై ప్రయాణికులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ప్రవర్తన, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సదుపాయం, ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విజయనగరం జోన్ చైర్మన్, అరకు టీడీపీ ఇన్‌చార్జ్ డా. సియ్యారి దొన్ను దొర సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఇటీవల అరకు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో సౌకర్యాలు లేవని అధికారులను నిలదీసిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.

కాంప్లెక్స్‌లోని సౌకర్యాలపై ప్రయాణికులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ప్రవర్తన, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సదుపాయం, ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.