*పలు అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న…. లంక లితీష్…*
*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని కోట వెనక గల కాపుల బజారు నందు, పిచ్చి తోట వడ్డెర బజారు నందు వినాయక చవితి సందర్భంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పలు వినాయకుని మండపాల వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాలకు మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొని విగ్రహ కమిటీల మెంబర్స్ కు 5000 రూపాయల విరాళం అందజేశారు…*
*ఈ కార్యక్రమంలో జల్లి కృష్ణ, కరెడ్ల వెంకటనారాయణ, షేక్ బాజీ కరెడ్ల ఆంజనేయులు, తెలుగు యువత మరియు తదితరులు పాల్గొన్నారు…*




