Thursday, 24 September 2026
  • Home  
  • పత్తిపాటి కోటేష్ భార్య పత్తిపాటి రాజేష్ అమ్మగారి నివాళు అర్పించారు
- ఎన్ టి ఆర్ జిల్లా

పత్తిపాటి కోటేష్ భార్య పత్తిపాటి రాజేష్ అమ్మగారి నివాళు అర్పించారు

*మైలవరం మండలం వెల్వడం గ్రామం* *🙏🙏ప్రత్తిపాటి కోటేష్ గారి భార్య, ప్రత్తిపాటి రాజమ్మ గారికి, యరమల రాంభూపాల్ రెడ్డి గారు, ఆదేశాలు మేరకు నివాళులు అర్పించిన వెల్వడం వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ ప్రత్తిపాటి ధర్మ రాజు గారు🙏🙏* *🙏🙏మైలవరం మండలం వెల్వడం గ్రామనికి చెందిన ప్రత్తిపాటి కోటేష్ గారి భార్య ప్రత్తిపాటి రాజమ్మ గారు, అనారోగ్యం కారణంగా ఈ రోజు ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రత్తిపాటి ధర్మ రాజు గారు ,ప్రత్తిపాటి రాజమ్మ గారికి, నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5000/రూపాయలు మరియు బియ్యం టిక్కి కుటుంబానికి అందచేశారు.🙏🙏* . *🙏🙏ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి రత్నబాబు, సందిపాము నాగేశ్వరరావు,ప్రత్తిపాటి వెంకటరత్నం,ప్రత్తిపాటి శ్రీను, తొమ్మండ్రు అబ్రహం గారు,ప్రత్తిపాటి నాగార్జున,పొదిలి చంటి,కోటజయరాజు,మల్లదిగిరి, మొండితోక భాస్కర్ గారు, కట్ట స్వామి, యలమర్తి స్వామి, నిమ్మకూరు రాజేంద్ర గారు, పచ్చిగోళ్ళ జాషువా గారు, పొదిలి చంటి గారు,మొండితోక మోషే, ప్రత్తిపాటి కొత్త రామయ్య గారు, ఒంగురు యహోన్, కూరపాటి బాబు రావు ,ప్రత్తిపాటి వెంకటేశ్వర రావు, పాల్గొని ప్రత్తిపాటి రాజమ్మ గారికి,నివాళులర్పించారు🙏🙏*

*మైలవరం మండలం వెల్వడం గ్రామం*

*🙏🙏ప్రత్తిపాటి కోటేష్ గారి భార్య, ప్రత్తిపాటి రాజమ్మ గారికి, యరమల రాంభూపాల్ రెడ్డి గారు, ఆదేశాలు మేరకు నివాళులు అర్పించిన వెల్వడం వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ ప్రత్తిపాటి ధర్మ రాజు గారు🙏🙏*

*🙏🙏మైలవరం మండలం వెల్వడం గ్రామనికి చెందిన ప్రత్తిపాటి కోటేష్ గారి భార్య ప్రత్తిపాటి రాజమ్మ గారు, అనారోగ్యం కారణంగా ఈ రోజు ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రత్తిపాటి ధర్మ రాజు గారు ,ప్రత్తిపాటి రాజమ్మ గారికి, నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5000/రూపాయలు మరియు బియ్యం టిక్కి కుటుంబానికి అందచేశారు.🙏🙏*

. *🙏🙏ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి రత్నబాబు, సందిపాము నాగేశ్వరరావు,ప్రత్తిపాటి వెంకటరత్నం,ప్రత్తిపాటి శ్రీను, తొమ్మండ్రు అబ్రహం గారు,ప్రత్తిపాటి నాగార్జున,పొదిలి చంటి,కోటజయరాజు,మల్లదిగిరి, మొండితోక భాస్కర్ గారు, కట్ట స్వామి, యలమర్తి స్వామి, నిమ్మకూరు రాజేంద్ర గారు, పచ్చిగోళ్ళ జాషువా గారు, పొదిలి చంటి గారు,మొండితోక మోషే, ప్రత్తిపాటి కొత్త రామయ్య గారు, ఒంగురు యహోన్, కూరపాటి బాబు రావు ,ప్రత్తిపాటి వెంకటేశ్వర రావు, పాల్గొని ప్రత్తిపాటి రాజమ్మ గారికి,నివాళులర్పించారు🙏🙏*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.