ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో యల్లటూరు శ్రీనివాసరాజు ప్రత్యేక పూజలు..
రాజంపేట మండలం మన్నూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, కళ్యాణ మహోత్సవం, ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక జనసేన నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో యల్లటూరు శ్రీనివాసరాజు ప్రత్యేక పూజలు..
ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో యల్లటూరు శ్రీనివాసరాజు ప్రత్యేక పూజలు.. రాజంపేట మండలం మన్నూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, కళ్యాణ మహోత్సవం, ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక జనసేన నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

