కర్నూల్ జిల్లా కేంద్రంలో “మహారాజ్ లా అసోసియేట్స్” ఆఫీసులో బుద్ధ పూర్ణిమ వేడుకలో కర్నూల్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.చంద్రుడు గారు, సీనియర్ న్యాయవాది వై జయరాజు గారు, కర్నూల్ జిల్లా మాజీ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బిఎస్ రవికాంత్ ప్రసాద్ గారు సీనియర్ న్యాయవాది డానియల్ గార్ల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ ఈ బుద్ధ పూర్ణిమ వేడుకలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి చంద్రుడు గారు మాట్లాడుతూ బుద్ధుని బోధనలు ఆచరణీయం ప్రపంచ శాంతి కోసం బౌద్ధం ధర్మాన్ని పాటించాలి అని వ్యాఖ్యానించారు. సీనియర్ న్యాయవాది వై జయరాజు గారు మాట్లాడుతూ మనిషిని మనిషిగా చూడడంలో బౌద్ధమతం చాలా ప్రాచుర్యం పొందింది, ప్రపంచ దేశాలన్నీ బౌద్ధమే పాటిస్తున్నాయి, భారతదేశంలో పుట్టిన ఈ బౌద్ధమతం మనందరం ఆచరణాత్మకంగా పాటించాలని వ్యాఖ్యానించారు. సీనియర్ న్యాయవాది బిఎస్ రవికాంత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ బౌద్ధ ధర్మం శాంతిని బోధిస్తుంది, ఒకరిపట్ల ఒకరిని గౌరవంగా చూడడంలో బుద్ధిని మార్గం ఎంతో ఆదర్శనీయమని చెప్పుకొచ్చారు. న్యాయవాది సురేష్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి చంద్రుడు, సీనియర్ న్యాయవాది నేషనల్ ఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం ఫర్ జస్టిస్ అధ్యక్షుడు వై జయరాజు, మాజీ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బిఎస్ రవికాంత్ ప్రసాద్, సీనియర్ న్యాయవాది యస్ డేనియల్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ లైబ్రరీ ఇన్ మహేష్, ఈరన్న, జగదీష్, సాతర్ల రాజేష్ బాబు, జయంతి, సాంసన్, ఈరపోగు రాజేష్, రాజేంద్ర, మహేష్ తదితర నాయవాదులు పాల్గొన్నారు.

*న్యాయవాదుల సమక్షంలో ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు*