ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జంపనీ కుమార్ ను గురువారం మున్సిపల్ పరిధిలోని ఎక్స్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 20వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి, ఐదవ వార్డు ఎక్స్ కౌన్సిలర్ మహబూబ్ బాషా, 14వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ పొడమేకల పెంచలయ్య, ఒకటో వార్డు ఎక్స్ కౌన్సిలర్ ఎం రాజశేఖర్, తొమ్మిదవ వార్డ్ ఇంచార్జ్ కొప్పోలు చిన్నపరెడ్డి, ఎస్ ఎం ఎస్ చైర్మన్ యు బాలకృష్ణ, బోయల చిరివెళ్ల మాజీ సర్పంచ్ సి హెచ్ వెంగ య్య, పుట్టు పల్లి రంతుల్లా, తదితరులు ఎస్సైలు కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐతో పలు అంశాలపై మాట్లాడారు. విధి నిర్వహణలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు.

నూతన ఎస్సై జంపనీకుమారును సన్మానించిన టిడిపి ఎక్స్ కౌన్సిలర్లు