శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం, జలదంకి మండలాల్లోని బెజవాడ పాపిరెడ్డి కాలువ ఆయకట్టు కింద నీరందక వరి పంటలు ఎండిపోతున్నాయి. శిథిలావస్థకు చేరిన కట్టడాలు, అక్రమ పంపుసెట్ల కారణంగా చివరి ఆయకట్టుకు నీరు చేరక లింగరాజు అగ్రహారంలో పొట్ట దశలో ఉన్న 200 ఎకరాల పంట ఎండిపోతోందని, అప్పులు తెచ్చిపెట్టిన పెట్టుబడులు బూడిదవుతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీరందక ఎండిపోతున్న వరి పంటలు.. ఆందోళనలో రైతులు!