Sunday, 13 September 2026
  • Home  
  • నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి యల్లటూరు శ్రీనివాసరాజు గారు జన్మదిన శుభాకాంక్షలు* *మాజీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కారం*
- అన్నమయ్య

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి యల్లటూరు శ్రీనివాసరాజు గారు జన్మదిన శుభాకాంక్షలు* *మాజీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కారం*

*నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి యల్లటూరు శ్రీనివాసరాజు గారు జన్మదిన శుభాకాంక్షలు* *మాజీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కారం* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి నివాసానికి వెళ్లిన యల్లటూరు శ్రీనివాసరాజు గారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కూడిన సంపూర్ణ జీవితం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు యల్లటూరు శివకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

*నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి యల్లటూరు శ్రీనివాసరాజు గారు జన్మదిన శుభాకాంక్షలు*

*మాజీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కారం*

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆదివారం హైదరాబాద్‌లోని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి నివాసానికి వెళ్లిన యల్లటూరు శ్రీనివాసరాజు గారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కూడిన సంపూర్ణ జీవితం కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకులు యల్లటూరు శివకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.