Sunday, 13 September 2026
  • Home  
  • ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించిన ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ముమ్మిడివరం శాఖ ప్రతినిధులు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించిన ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ముమ్మిడివరం శాఖ ప్రతినిధులు

ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ముమ్మిడివరం శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరంలో ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్ నందు మట్టా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న జనిపల్లి బాలకృష్ణ,గోడి శ్రీనివాస్ లను,మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న పాము ఆనందరావు, నాగాబత్తుల సత్యనారాయణ,పాము శ్యామలలను ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, ముమ్మిడివరం శాఖ ప్రతినిధులు పండ్లు, శాలువా ,పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనిపల్లి సత్యనారాయణ,ఎం.ఆశీర్వాదం ,టి. శాంతిసుధ, నక్కా శ్రీనివాస్, నేరేడుమిల్లి అబ్బులు,కాశి అప్పారావు, వజ్రపు బాబాయ్, బుడితి నాగేశ్వరరావు, బి బాబురావు, బుడితి వెంకటేశ్వర్లు, కటికిదల రాము, యు దశరథారామయ్య,జిల్లెళ్ళ శ్రీధర్, మేడిద లక్ష్మణ్ కుమార్, మోర్త రాజశేఖర్, చికెలే తిరుపతిరావు, జగడం భైరవ స్వామి, నాతి నాగరాజు, మెండి శ్రీనివాస్, గంటి బ్రేసింగ్ టన్, పాము సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ముమ్మిడివరం శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరంలో ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్ నందు మట్టా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో
గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న జనిపల్లి బాలకృష్ణ,గోడి శ్రీనివాస్ లను,మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న పాము ఆనందరావు, నాగాబత్తుల సత్యనారాయణ,పాము శ్యామలలను ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, ముమ్మిడివరం శాఖ ప్రతినిధులు పండ్లు, శాలువా ,పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనిపల్లి సత్యనారాయణ,ఎం.ఆశీర్వాదం ,టి. శాంతిసుధ, నక్కా శ్రీనివాస్, నేరేడుమిల్లి అబ్బులు,కాశి అప్పారావు, వజ్రపు బాబాయ్, బుడితి నాగేశ్వరరావు, బి బాబురావు, బుడితి వెంకటేశ్వర్లు, కటికిదల రాము, యు దశరథారామయ్య,జిల్లెళ్ళ శ్రీధర్, మేడిద లక్ష్మణ్ కుమార్, మోర్త రాజశేఖర్, చికెలే తిరుపతిరావు, జగడం భైరవ స్వామి, నాతి నాగరాజు, మెండి శ్రీనివాస్, గంటి బ్రేసింగ్ టన్, పాము సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.