నర్సంపేట నియోజకవర్గ బి.ఆర్.ఎస్ కుటుంబ సభ్యులకు, ముఖ్య నాయకులకు, మరియు పార్టీ శ్రేణులందరికీవినాయక చవితి శుభాకాంక్షలు.
మాజీ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ మాట్లాడుతూ.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న
బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ఈ పవిత్ర వినాయక చవితి పర్వదినం సందర్భంగా విఘ్నాలను తొలగించే శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.



