Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నర్సంపేట నియోజకవర్గ బి.ఆర్.ఎస్ కుటుంబ సభ్యులకు, ముఖ్య నాయకులకు, మరియు పార్టీ శ్రేణులందరికీవినాయక చవితి శుభాకాంక్షలు. మాజీ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నర్సంపేట నియోజకవర్గ బి.ఆర్.ఎస్ కుటుంబ సభ్యులకు, ముఖ్య నాయకులకు, మరియు పార్టీ శ్రేణులందరికీవినాయక చవితి శుభాకాంక్షలు. మాజీ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ..

నర్సంపేట నియోజకవర్గ బి.ఆర్.ఎస్ కుటుంబ సభ్యులకు, ముఖ్య నాయకులకు, మరియు పార్టీ శ్రేణులందరికీవినాయక చవితి శుభాకాంక్షలు.
మాజీ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ మాట్లాడుతూ.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న
బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ఈ పవిత్ర వినాయక చవితి పర్వదినం సందర్భంగా విఘ్నాలను తొలగించే శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

నర్సంపేట నియోజకవర్గ బి.ఆర్.ఎస్ కుటుంబ సభ్యులకు, ముఖ్య నాయకులకు, మరియు పార్టీ శ్రేణులందరికీవినాయక చవితి శుభాకాంక్షలు. మాజీ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *