Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

నన్ను ఆదరించి, గెలిపించిన ఎందరో మహానుభావులు, అందరికి వందనములు!! పామూరు పంచాయతీ సర్పంచ్ బుజ్జి భాయ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నన్ను ఆదరించి, గెలిపించిన ఎందరో మహానుభావులు, అందరికి వందనములు!! పామూరు పంచాయతీ సర్పంచ్ బుజ్జి భాయ్

*🔴🟡 పామూరులో ప్రజాభిమానం వెల్లువ! 🟡🔴*

*🏆 1139 ఓట్ల భారీ మెజారిటీతో బుజ్జీ భాయ్ ఘన విజయం🏆*

*💐 ఇది కేవలం ఓట్లతో వచ్చిన విజయం కాదు.. ప్రజలతో మమేకమై, ప్రతి కుటుంబంలో ఒకరిగా నిలిచిన ప్రజా మనిషికి పామూరు ప్రజలు అందించిన అపూర్వ ఆదరణ.*

*🔶 కరోనా కష్టకాలంలో చేసిన సేవలు.. ప్రజల గుండెల్లో చెరగని జ్ఞాపకాలు*

*🚜 కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, పట్టణంలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికీ నీటిని అందించిన సేవలు మరువలేనివి.*

*❤️ ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆయన చేసిన సహాయం ఎంతో ఊరటనిచ్చింది. ఆ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన ఆయన సేవలను పామూరు ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు.*

*🌹 బుజ్జీ భాయ్ విజయం కోసం ప్రతి కుటుంబం ఎదురుచూసింది. ఆయన గెలుపును తమ ఇంటి పండుగగా భావించింది.*

*👏 సేవ చేసిన చేతులను ప్రజలు మరచిపోలేదు.. కష్టకాలంలో తోడున్న మనిషిని గుండెల్లో నిలుపుకున్నారు.*

*🏆 ప్రజల మనిషికి పామూరు ప్రజలు అందించిన ఘన విజయమిది*

*💐 బుజ్జీ భాయ్‌కు హృదయపూర్వక అభినందనలు 💐*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *