వార్త ముఖ్యాంశాలు
- *🏆 చారిత్రాత్మక విజయం..
- ఘనమైన ప్రజా తీర్పు!
- 🏆* *పామూరు పంచాయతీలోనే 329 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించిన మా ఆత్మీయ మిత్రుడు, శ్రేయోభిలాషి షేక్ షకీబ్ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు!
*🏆 చారిత్రాత్మక విజయం.. ఘనమైన ప్రజా తీర్పు! 🏆*
*పామూరు పంచాయతీలోనే 329 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించిన మా ఆత్మీయ మిత్రుడు, శ్రేయోభిలాషి షేక్ షకీబ్ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు! 💐*
*ఈ విజయం మీపై ప్రజలు ఉంచిన నమ్మకానికి, మీ సేవలకు లభించిన గౌరవానికి నిదర్శనం.*
*15వ వార్డు అభివృద్ధిలో మీ పాత్ర మరింత కీలకం కావాలని, ప్రజల ఆశయాలను నెరవేరుస్తూ మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.*
*మీ విజయ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగాలి! ❤️*
*🤝 ఇట్లు..*
*🔥 TEAM YARAVA 🔥*