వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 26@9:30 pm =పున్నమి తెలుగు దినపత్రిక )...
- గయాజ్ ఒక పేదల పెన్నిధి,,,గయాజ్ ఒక ఆదర్శం ,,గయాజ్ ఒక ఆకలికేకలతో అలమటించే వాళ్లకు రంతిదేవుడు...బాధతెలిసిన ప్రజానాయకుడు ,, గాయాజ్ పేదల ఆకలి తెలిసిన మార్గదర్శి,,మొత్తానికి గయాజ్ ఒక మంచి మనిషి అని పామూరు ప్రజల అభిప్రాయం..
పామూరు, నవంబర్ 26@9:30 pm =పున్నమి తెలుగు దినపత్రిక )… గయాజ్ ఒక పేదల పెన్నిధి,,,గయాజ్ ఒక ఆదర్శం ,,గయాజ్ ఒక ఆకలికేకలతో అలమటించే వాళ్లకు రంతిదేవుడు…బాధతెలిసిన ప్రజానాయకుడు ,, గాయాజ్ పేదల ఆకలి తెలిసిన మార్గదర్శి,,మొత్తానికి గయాజ్ ఒక మంచి మనిషి అని పామూరు ప్రజల అభిప్రాయం..