వార్త ముఖ్యాంశాలు
- పామూరు గ్రామ పంచాయతీ సాధారణ ఏన్నికల్లో పవిత్రమైన, అమూల్యమైన ఓటు వేయడానికి ఖాతార్ నుంచి వచ్చిన షేక్.మదార్ బాషా..!!
- పత్రికా విలేఖరుల సమావేశంలో NRI మదార్ బాషా మాట్లాడుతూ,, భారత రాజ్యాంగ విలువలు గుర్తించి,రాజకీయ పార్టీలకు అతీతంగా,జరిగే స్థానిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఖాతార్ నుంచి వచ్చానని,ప్రాధమిక హక్కులలో ఒకటైన ఓటు హక్కును అందరూ అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు..
పామూరు గ్రామ పంచాయతీ సాధారణ ఏన్నికల్లో పవిత్రమైన, అమూల్యమైన ఓటు వేయడానికి ఖాతార్ నుంచి వచ్చిన షేక్.మదార్ బాషా..!! పత్రికా విలేఖరుల సమావేశంలో NRI మదార్ బాషా మాట్లాడుతూ,, భారత రాజ్యాంగ విలువలు గుర్తించి,రాజకీయ పార్టీలకు అతీతంగా,జరిగే స్థానిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఖాతార్ నుంచి వచ్చానని,ప్రాధమిక హక్కులలో ఒకటైన ఓటు హక్కును అందరూ అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు..