Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పామూరు పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికయిన షేక్. చాంద్ బాషా (బుజ్జి భాయ్ )కి అభినందనలు!!షేక్. సద్దాం హైదరాబాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పామూరు పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికయిన షేక్. చాంద్ బాషా (బుజ్జి భాయ్ )కి అభినందనలు!!షేక్. సద్దాం హైదరాబాద్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 27@ 8:54am (పున్నమి తెలుగు దినపత్రిక )..
  • పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల్లో నువ్వా, నేనా అనే విధంగా జరిగిన మహాసంగ్రామంలో వైసీపీ పార్టీ బలపరిచి, కనిగిరి వైసీపీ పార్టీ ఇంచార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆశీస్సులతో చాంద్ బాషా (బుజ్జి భాయ్ ) 1139 పైచిలుకు ఓట్లతో గెలిచిన విషయం పామూరు పట్టణ…
  • వైసీపీ పార్టీ తరపున బరిలో నిలిచి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొంది, తిరుగులేని పేదల పెన్నిధి బుజ్జి భాయ్ అని, సద్దాం కొనియాడారు..

పామూరు, నవంబర్ 27@ 8:54am (పున్నమి తెలుగు దినపత్రిక ).. పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల్లో నువ్వా, నేనా అనే విధంగా జరిగిన మహాసంగ్రామంలో వైసీపీ పార్టీ బలపరిచి, కనిగిరి వైసీపీ పార్టీ ఇంచార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆశీస్సులతో చాంద్ బాషా (బుజ్జి భాయ్ ) 1139 పైచిలుకు ఓట్లతో గెలిచిన విషయం పామూరు పట్టణ ప్రజలకే కాక, మండల స్థాయిలోని అందరికి తెలిసిందే.. వైసీపీ పార్టీ తరపున బరిలో నిలిచి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొంది, తిరుగులేని పేదల పెన్నిధి బుజ్జి భాయ్ అని, సద్దాం కొనియాడారు.. బుజ్జి భాయ్ గెలుపు పేదలకు ఒక మలుపుఅని, అందుకే నేను హైదరాబాద్ నుంచి అదేపనిగా వచ్చి, 5 రోజుల పాటు రాజకీయ విశ్లేషణ చేసి, ఎట్టకేలకు చాంద్ బాషా పామూరు సర్పంచ్ పీఠానికి అర్హుడని నిరూపించానని షేక్ సద్దాం పాత్రికేయ మిత్రుల సమావేశంలో అన్నారు.. షేక్ చాంద్ బాషా ఇంకా మరెన్నో విజయతీరాలు అందుకొని, పేదల పెన్నిధిగా ఎదగాలని ఆశీర్వదిస్తూ, శుభాకాంక్షలు తెలియచేసారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *