*🔴🟡 పామూరులో ప్రజాభిమానం వెల్లువ! 🟡🔴*
*🏆 1139 ఓట్ల భారీ మెజారిటీతో బుజ్జీ భాయ్ ఘన విజయం🏆*
*💐 ఇది కేవలం ఓట్లతో వచ్చిన విజయం కాదు.. ప్రజలతో మమేకమై, ప్రతి కుటుంబంలో ఒకరిగా నిలిచిన ప్రజా మనిషికి పామూరు ప్రజలు అందించిన అపూర్వ ఆదరణ.*
*🔶 కరోనా కష్టకాలంలో చేసిన సేవలు.. ప్రజల గుండెల్లో చెరగని జ్ఞాపకాలు*
*🚜 కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, పట్టణంలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికీ నీటిని అందించిన సేవలు మరువలేనివి.*
*❤️ ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆయన చేసిన సహాయం ఎంతో ఊరటనిచ్చింది. ఆ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన ఆయన సేవలను పామూరు ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు.*
*🌹 బుజ్జీ భాయ్ విజయం కోసం ప్రతి కుటుంబం ఎదురుచూసింది. ఆయన గెలుపును తమ ఇంటి పండుగగా భావించింది.*
*👏 సేవ చేసిన చేతులను ప్రజలు మరచిపోలేదు.. కష్టకాలంలో తోడున్న మనిషిని గుండెల్లో నిలుపుకున్నారు.*
*🏆 ప్రజల మనిషికి పామూరు ప్రజలు అందించిన ఘన విజయమిది*
*💐 బుజ్జీ భాయ్‌కు హృదయపూర్వక అభినందనలు 💐*










