చిట్వేల్ మండలం నగిరిపాడు గ్రామపంచాయతీలో సోమవారం స్వచ్ఛ రథం గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి నుంచి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, తడి–పొడి చెత్తను విడదీసి అందించాలని అధికారులు సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని స్వచ్ఛత సిబ్బంది కోరారు.

నగిరిపాడు గ్రామంలో స్వచ్ఛ రథంతో పరిశుభ్రతపై అవగాహన