కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ నేతలకు ఐక్యత సందేశం ఇచ్చారు. పార్టీ అంతర్గత విభేదాలను మీడియా ముందుకు తీసుకురాకుండా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వానికి సూచించారు.

కాంగ్రెస్ నేతలకు ఖర్గే ఐక్యత సందేశం