Saturday, 11 July 2026
  • Home  
  • నకిలీ వార్తల నియంత్రణకు కర్ణాటకలో ప్రత్యేక యూనిట్
- News

నకిలీ వార్తల నియంత్రణకు కర్ణాటకలో ప్రత్యేక యూనిట్

సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న నకిలీ వార్తలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ డిజార్డర్ ట్యాక్లింగ్ యూనిట్‌ను మళ్లీ ప్రారంభించనుంది. ఈ విభాగం వార్తలు, సోషల్ మీడియా పోస్టులను పరిశీలించి వాస్తవ నిర్ధారణ చేపడుతుంది. తప్పుడు సమాచారంతో చట్టవ్యవస్థకు భంగం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.