Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

తీవ్ర రూపు దాల్చిన మంతా తుఫాను

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • సమయం ఆసన్నమైంది మరియు తీవ్ర తుఫాను మంథా తీరం దాటేందుకు సిద్ధమవుతోంది.
  • మధ్య రాత్రికి తీరం దాటోచ్చు..
  • కన్ను పూర్తిగా భూమిలోకి ప్రవేశించడానికి 6-8 గంటలు పడుతుంది,

సమయం ఆసన్నమైంది మరియు తీవ్ర తుఫాను మంథా తీరం దాటేందుకు సిద్ధమవుతోంది.

మధ్య రాత్రికి తీరం దాటోచ్చు..

కన్ను పూర్తిగా భూమిలోకి ప్రవేశించడానికి 6-8 గంటలు పడుతుంది,

కాబట్టి రేపు ఉదయం ఈ రాకాసి తుఫాను
మధ్య ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ప్రవేశించి,

భారీ వర్షాలు మరియు తీవ్రమైన గాలులతో విలయం సృష్టిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *