సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న నకిలీ వార్తలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ డిజార్డర్ ట్యాక్లింగ్ యూనిట్‌ను మళ్లీ ప్రారంభించనుంది. ఈ విభాగం వార్తలు, సోషల్ మీడియా పోస్టులను పరిశీలించి వాస్తవ నిర్ధారణ చేపడుతుంది. తప్పుడు సమాచారంతో చట్టవ్యవస్థకు భంగం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.

- News
నకిలీ వార్తల నియంత్రణకు కర్ణాటకలో ప్రత్యేక యూనిట్