నంద్యాల నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు శుభకార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గోస్పాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ చాయ్ కేఫ్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కొంతసేపు ముచ్చటించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర సీఈసీ సభ్యులు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ పి.పి. నాగిరెడ్డి, ప్రహ్లాదరెడ్డి, డోన్ నియోజకవర్గ పరిశీలకుడు దేశం సుధాకర్‌రెడ్డి, శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, పి.పి. రాజశేఖర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌యార్డ్ చైర్మన్ పురుషోత్తంరెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల నియోజకవర్గంలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి