Tuesday, 26 May 2026
  • Home  
  • ధర్మేంద్రకు పద్మ విభూషణ్ గౌరవం
- జాతీయ అంతర్జాతీయ

ధర్మేంద్రకు పద్మ విభూషణ్ గౌరవం

భారతీయ సినీ రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన తరఫున భార్య, బీజేపీ ఎంపీ హేమమాలిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం జరిగింది. దశాబ్దాల పాటు సినీ రంగంలో ధర్మేంద్ర అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం లభించిందని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.