నంద్యాల జిల్లా నల్లమల అడవిలోని చలమ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఒక పెద్దపులి మరణించింది.
రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలో ఆదివారం రాత్రి పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సుమారు ఐదేళ్ల వయసున్న ఈ ఆడపులి కళేబరానికి, ఉన్నతాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి దహనం చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

- News
నల్లమల అడవుల్లో విషాదం | గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృతి
నంద్యాల జిల్లా నల్లమల అడవిలోని చలమ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఒక పెద్దపులి మరణించింది. రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలో ఆదివారం రాత్రి పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు ఐదేళ్ల వయసున్న ఈ ఆడపులి కళేబరానికి, ఉన్నతాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి దహనం చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

