Wednesday, 30 September 2026
  • Home  
  • దుర్గామాత విగ్రహాలు సిద్ధం
- హైదరాబాద్

దుర్గామాత విగ్రహాలు సిద్ధం

హైదరాబాద్ పాతబస్తీలో దూల్పేట్ ప్రాంతంలో మొన్నటి వరకు వినాయక ప్రతిమలు తయారుచేసిన కార్మికులు నేడు దసరా సమీపిస్తున్నాడంతో దుర్గామాత విగ్రహాలకు తిరుమల దిగుతున్నారు దీంతో అటుగా వెళుతున్న ప్రయాణికులకు కనువిందు కనిపిస్తుంది. దసరా సమీపిస్తుండటంతో విగ్రహాలు ప్రతిమలను కొనుగోలు చేసేందుకు మండపాలును ఏర్పాటు చేసే స్థానికులు ఇటుగా వచ్చి ప్రతిమల కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంచారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.