వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇస్తానన్న హామీని కంపల్సరీ నెరవేర్చాలని ప్రజావాణిలో వేల్పూర్ దుర్గా ఆటో యూనియన్ సభ్యుల దివ్య చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు
Uploaded Video:
Uploaded Video:


