Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

వాడపల్లికి రూ.6 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వాడపల్లికి రూ.6 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

వార్త ముఖ్యాంశాలు

  • వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు.
  • ఈ మేరకు పంచాయతీరాజ్ నిధుల నుంచి రూ.6 కోట్లు మంజూరు చేశారు.
  • గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెలే బండారు సత్యానందరావు చేసిన విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు

వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్ నిధుల నుంచి రూ.6 కోట్లు మంజూరు చేశారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెలే బండారు సత్యానందరావు చేసిన విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *