Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

కావేరి బస్ ప్రమాదం లో ఒకే కుటుంబం కి చెందిన నలుగురు మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కావేరి బస్ ప్రమాదం లో ఒకే కుటుంబం కి చెందిన నలుగురు మృతి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి కర్నూల్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో 22 మంది సజీవ దహనం కాగా అందులో ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోల్లవారిపల్లి కి చెందిన ఒకే కుటుంబ సభ్యలు నలుగురు మృతి చెందారు గోళ్ళ రమేష్ (35),…
  • వీరి మృతి తో కుటుంబ సభ్యుల తో పాటు గ్రామస్తులు శోక సంద్రం లో మునిగి పోయారు.

పున్నమి ప్రతి నిధి

కర్నూల్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో 22 మంది సజీవ దహనం కాగా అందులో
ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా
వింజమూరు మండలం గోల్లవారిపల్లి కి చెందిన ఒకే కుటుంబ సభ్యలు నలుగురు మృతి చెందారు
గోళ్ళ రమేష్ (35), అనూష (30), మన్విత (10) మనీష్ (12) మృతి చెందారు.
వీరి మృతి తో కుటుంబ సభ్యుల తో పాటు గ్రామస్తులు శోక సంద్రం లో మునిగి పోయారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *