నర్సంపేట నియోజకవర్గం,నెక్కొండ మండల బీజేపీ సీనియర్ నాయకులు కాసుల రత్నయ్య దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు బిజెపి కుటుంబ సభ్యులు అందరూ కలిసి వారి కుటుంబానికి 20,000/ రూపాయల ఆర్ధిక సహాయం అందించారు
ఈ కార్యక్రమంలో నెక్కొండ మండల అధ్యక్షులు నాయిని అనూష అశోక్,ప్రధాన కార్యదర్శి రాంపల్లి రాజగోపాల్,జిల్లా కార్యవర్గ సభ్యులు సింగారపు సురేష్,ఉపాధ్యక్షులు దామచర్ల రామారావు,సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి,రాంగోపాల్,దేవేందర్ రావు,శ్రీనివాస్,అనిల్ కుమార్,రామచంద్ర రావు,అశోక్,రాజు,నరేష్,రాజు,లక్పాతి,బాలు మరియు తదితరులు పాల్గొన్నారు…

దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని రత్నయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన – రాణా ప్రతాప్ రెడ్డి
నర్సంపేట నియోజకవర్గం,నెక్కొండ మండల బీజేపీ సీనియర్ నాయకులు కాసుల రత్నయ్య దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు బిజెపి కుటుంబ సభ్యులు అందరూ కలిసి వారి కుటుంబానికి 20,000/ రూపాయల ఆర్ధిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో నెక్కొండ మండల అధ్యక్షులు నాయిని అనూష అశోక్,ప్రధాన కార్యదర్శి రాంపల్లి రాజగోపాల్,జిల్లా కార్యవర్గ సభ్యులు సింగారపు సురేష్,ఉపాధ్యక్షులు దామచర్ల రామారావు,సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి,రాంగోపాల్,దేవేందర్ రావు,శ్రీనివాస్,అనిల్ కుమార్,రామచంద్ర రావు,అశోక్,రాజు,నరేష్,రాజు,లక్పాతి,బాలు మరియు తదితరులు పాల్గొన్నారు…

