విశాఖ: చిన్నారులను సురక్షితంగా తల్లికి అప్పగించిన పోలీసులు
ఆడుకుంటామని చెప్పి బయటకు వచ్చిన ఇద్దరు చిన్నారులు 1) నరం కుశాంత్ 15 yrs 2) నరం ఝాన్సీ 6 yrs నేరుగా ఆర్కే బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ ఒంటరిగా ఉన్న ఆ అన్నాచెల్లెళ్లను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే స్పందించిన సీఐ అప్పలనాయుడు సిబ్బందిని పంపించి పిల్లలను సురక్షితంగా చేరదీశారు. మాటల ద్వారా వారి చిరునామా తెలుసుకుని, కైలాసపురంలోని తల్లి సరస్వతికి బుధవారం సురక్షితంగా అప్పగించారు.

విశాఖ: చిన్నారులను సురక్షితంగా తల్లికి అప్పగించిన పోలీసులు
విశాఖ: చిన్నారులను సురక్షితంగా తల్లికి అప్పగించిన పోలీసులు ఆడుకుంటామని చెప్పి బయటకు వచ్చిన ఇద్దరు చిన్నారులు 1) నరం కుశాంత్ 15 yrs 2) నరం ఝాన్సీ 6 yrs నేరుగా ఆర్కే బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ ఒంటరిగా ఉన్న ఆ అన్నాచెల్లెళ్లను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే స్పందించిన సీఐ అప్పలనాయుడు సిబ్బందిని పంపించి పిల్లలను సురక్షితంగా చేరదీశారు. మాటల ద్వారా వారి చిరునామా తెలుసుకుని, కైలాసపురంలోని తల్లి సరస్వతికి బుధవారం సురక్షితంగా అప్పగించారు.

