Saturday, 8 August 2026
  • Home  
  • తిరుమల మాడవీధుల్లో రాధాకృష్ణుల ఊరేగింపు
- తిరుపతి

తిరుమల మాడవీధుల్లో రాధాకృష్ణుల ఊరేగింపు

తిరుమల ఆగస్టు 08 పున్నమి ప్రతినిధి తిరుమలలో శనివారం రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీ రాధాకృష్ణులు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా వైభవ మండపం నుంచి బయలుదేరి ఊంజల సేవ మండపానికి చేరుకున్నారు. అనంతరం సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొన్న ఉభయ దేవేరులతో కూడిన శ్రీ రాధాకృష్ణులు అనంతరం నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

తిరుమల ఆగస్టు 08 పున్నమి ప్రతినిధి

తిరుమలలో శనివారం రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీ రాధాకృష్ణులు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా వైభవ మండపం నుంచి బయలుదేరి ఊంజల సేవ మండపానికి చేరుకున్నారు. అనంతరం సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొన్న ఉభయ దేవేరులతో కూడిన శ్రీ రాధాకృష్ణులు అనంతరం నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.