Thursday, 30 April 2026
  • Home  
  • తాజాగా సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో కర్మకాండ జరిపించిన కేటీఆర్‌
- ఖమ్మం

తాజాగా సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో కర్మకాండ జరిపించిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. ఉద్యమకారిణి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ కార్యకర్త, కేసీఆర్‌ వీరాభిమాని తెలంగాణ సత్తెవ్వ(88)కు అన్నీ తానయ్యారు. నాడు డబుల్‌ బెడ్‌రూమ్‌తో పాటు మధ్యమానేరు పరిహా రం, బెనిఫిట్స్‌ అందించి అండగా నిలిచిన రామన్న, ఆమె చనిపోయిన తర్వాత కూడా అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 19న సత్తెమ్మ మృతిచెందగా, విషయం తెలుసుకొని కేటీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి వేములవాడ మండలం చీర్లవంచ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చేరుకొని నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.