Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

కె.జగన్నాధపురం లో పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న కూటమి నేతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్(కోనసీమ): సీనియర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో కొత్తగా పెన్షన్ మంజూరైన వారికి బుధవారం ఉదయం గ్రామ ఎన్డీయే కూటమి నేతలు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందజేశారు.
  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు.
  • ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న కూటమి నేతలు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్(కోనసీమ): సీనియర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో కొత్తగా పెన్షన్ మంజూరైన వారికి బుధవారం ఉదయం గ్రామ ఎన్డీయే కూటమి నేతలు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *