ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13( పున్నమి ప్రతినిధి)
మనుబోలు పల్లెవీక్షణం కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కలెక్టర్ హిమాన్షు శుక్లాను పలు సమస్యల పరిష్కారానికి కోరారు. రైతుల చిరకాల కోరిక డేగపూడి–బండేపల్లి కాలువను పూర్తి చేసి సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న కాలనీల్లో అక్రమాలను ప్రక్షాళన చేసి అర్హులకు 18 అంకణాల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు. ఆప్షన్-3 ఇళ్లలో అక్రమాలను సరిదిద్ది, డ్రెయిన్లను మరమ్మతులు చేయాలని, మడమనూరు స్టీల్ ప్లాంట్ భూసేకరణపై రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు.

డేగపూడి–బండేపల్లి కాలువ పూర్తి చేయాలి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13( పున్నమి ప్రతినిధి) మనుబోలు పల్లెవీక్షణం కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కలెక్టర్ హిమాన్షు శుక్లాను పలు సమస్యల పరిష్కారానికి కోరారు. రైతుల చిరకాల కోరిక డేగపూడి–బండేపల్లి కాలువను పూర్తి చేసి సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న కాలనీల్లో అక్రమాలను ప్రక్షాళన చేసి అర్హులకు 18 అంకణాల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు. ఆప్షన్-3 ఇళ్లలో అక్రమాలను సరిదిద్ది, డ్రెయిన్లను మరమ్మతులు చేయాలని, మడమనూరు స్టీల్ ప్లాంట్ భూసేకరణపై రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు.

