వైయస్సార్ జిల్లా…
మైదుకూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ పై టౌన్ హాల్ సమావేశం…
టౌన్ హాల్ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు…
*మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి కామెంట్స్*
కూటమి ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క శాఖలో కూడా పనులు సరిగా జరగడం లేదు…
విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది…
యువత భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయ నియామకాల లోనే కూటమి ప్రభుత్వం అవినీతి చేసింది…
అవినీతితో ఉద్యోగం సంపాదించిన ఉపాధ్యాయులు విద్యార్థులు ఏ విధంగా నీతి పాఠాలు బోధించగలరు…
డీఎస్సీ నియామకంలో అవినీతి జరిగింది అని సాక్షాలు చూపించిన కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు…
వైఎస్ఆర్సిపి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లోకేష్ కు లేదు…
మెరిట్ లిస్ట్ విడుదల చేసే దమ్ము లోకేష్ కు ఉందా…
స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తికి కాకుండా వేరే వారికి ఉద్యోగం ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం అవినీతి అర్థమవుతుంది…
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయపెట్టాలని కూటామీ ప్రభుత్వం చేస్తుంది….
డీఎస్సీలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ చేపట్టాలి…
వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో 6,7,8,9 తేదీలలో మైదుకూరులో రిలే నిరాహార దీక్షలు చేస్తాము…
10 వ తేదీన వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తాము…


