Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

చిట్వేల్‌: నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిట్వేల్‌: నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్ మండలంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
  • ఈ క్రమంలో రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు నిమజ్జన కేంద్రాలను పరిశీలించారు.చెర్లోపల్లి సిమెంట్ రోడ్ వద్ద ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది ఆయన పరిశీలించారు.
  • నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా చిట్వేల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామోహన్, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిట్వేల్ మండలంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు నిమజ్జన కేంద్రాలను పరిశీలించారు.చెర్లోపల్లి సిమెంట్ రోడ్ వద్ద ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది ఆయన పరిశీలించారు. నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా చిట్వేల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామోహన్, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *