వార్త ముఖ్యాంశాలు
- రైల్వేకోడూరు: మంగంపేట చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాజంపేటకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు దొంత శ్రీధర్ కుమారుడు సాయి కిరణ్, లావణ్య వివాహానికి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
- కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
రైల్వేకోడూరు: మంగంపేట చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాజంపేటకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు దొంత శ్రీధర్ కుమారుడు సాయి కిరణ్, లావణ్య వివాహానికి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.