వార్త ముఖ్యాంశాలు
- ఓబులవారిపల్లి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
- మండల సమావేశంలో పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఓబులవారిపల్లి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మండల సమావేశంలో పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.