వార్త ముఖ్యాంశాలు
- తిరుపతి: మారుతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న మణి గారి మాతృమూర్తిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రామిరెడ్డి ధ్వజారెడ్డి పరామర్శించారు.
- ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తిరుపతి: మారుతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న మణి గారి మాతృమూర్తిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రామిరెడ్డి ధ్వజారెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.