బ్యాంకు విఫలమైతే డిపాజిటర్‌కు ప్రస్తుతం డీఐసీజీసీ ద్వారా అసలు, వడ్డీ కలిపి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకే బీమా రక్షణ లభిస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాలుగా కష్టపడి పొదుపు చేసిన కుటుంబాలకు ఈ పరిమితి సరిపోదన్నారు. కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ బీమా పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐని కోరారు. ప్రజల పొదుపులకు మరింత భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

డిపాజిట్ బీమా రూ.10 లక్షలకు పెంచాలి:విజయసాయి రెడ్డి