డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలానికి చెందిన దళిత సాహితీవేత్త, జర్నలిస్టు డా. నేలపూడి రామకృష్ణ కవికి శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించే కవి సమ్మేళనానికి ఆహ్వానం అందింది. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా శనివారం అమలాపురంలోని మిరియం కాలేజీలో కార్యక్రమం జరగనుంది. అంబేద్కర్‌పై పలు పుస్తకాలు రచించిన రామకృష్ణ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నారు.

డా. నేలపూడి రామకృష్ణకు కవి సమ్మేళనం ఆహ్వానం