Wednesday, 12 August 2026
  • Home  
  • ట్రాఫిక్ జామ్‌కు చెక్.. ఆక్రమణల తొలగింపు.. ట్రాఫిక్ సిఐ బెల్లం సత్య నారాయణ ఆధ్వర్యంలో చర్యలు..
- ఖమ్మం

ట్రాఫిక్ జామ్‌కు చెక్.. ఆక్రమణల తొలగింపు.. ట్రాఫిక్ సిఐ బెల్లం సత్య నారాయణ ఆధ్వర్యంలో చర్యలు..

ఖమ్మం ఆగష్టు 12 (పున్నమి ప్రతి నిధి) నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ, డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, బోర్డులను తొలగించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని సీఐ సత్యనారాయణ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఖమ్మం ఆగష్టు 12
(పున్నమి ప్రతి నిధి)

నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ, డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, బోర్డులను తొలగించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని సీఐ సత్యనారాయణ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.