ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 6 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ పరిధిలోని కొండిపాలెంలో టీడీపీ యువ నాయకుడు ప్రసాద్ నూతన గృహప్రవేశ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరై ప్రసాద్ కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి నూతన గృహంలో శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రాకతో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ప్రసాద్ కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

టీడీపీ యువనేత ప్రసాద్ గృహప్రవేశానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి హాజరు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 6 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ పరిధిలోని కొండిపాలెంలో టీడీపీ యువ నాయకుడు ప్రసాద్ నూతన గృహప్రవేశ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరై ప్రసాద్ కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి నూతన గృహంలో శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రాకతో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ప్రసాద్ కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

