Monday, 11 May 2026
  • Home  
  • జిల్లావ్యాప్తంగా పోలీసుల ప్రత్యేక తనిఖీలు – 404 కేసులు నమోదు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లావ్యాప్తంగా పోలీసుల ప్రత్యేక తనిఖీలు – 404 కేసులు నమోదు

జిల్లావ్యాప్తంగా పోలీసుల ప్రత్యేక తనిఖీలు – 404 కేసులు నమోదు తేది: 11.05.2026 జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో నాకాబంది, వాహన తనిఖీలు, లాడ్జి చెకింగ్స్ నిర్వహించారు. మొత్తం 87 లాడ్జిలను తనిఖీ చేసిన పోలీసులు ఓపెన్ డ్రింకింగ్‌పై 41 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై 30 కేసులు నమోదు చేశారు. అదేవిధంగా MV యాక్ట్ కింద 404 కేసులు నమోదు చేసి రూ.1,56,890 జరిమానాలు విధించారు. ఐపీఎల్ బెట్టింగ్, గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

జిల్లావ్యాప్తంగా పోలీసుల ప్రత్యేక తనిఖీలు – 404 కేసులు నమోదు
తేది: 11.05.2026
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో నాకాబంది, వాహన తనిఖీలు, లాడ్జి చెకింగ్స్ నిర్వహించారు. మొత్తం 87 లాడ్జిలను తనిఖీ చేసిన పోలీసులు ఓపెన్ డ్రింకింగ్‌పై 41 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై 30 కేసులు నమోదు చేశారు. అదేవిధంగా MV యాక్ట్ కింద 404 కేసులు నమోదు చేసి రూ.1,56,890 జరిమానాలు విధించారు. ఐపీఎల్ బెట్టింగ్, గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.