Saturday, 5 September 2026
  • Home  
  • జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎం. చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు*
- తిరుపతి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎం. చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు*

శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 4: విద్యా రంగంలో విశేష కృషి, అంకితభావం, నిబద్ధతతో పాటు విద్యార్థుల పట్ల చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధకు గుర్తింపుగా *జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు* కు ఎంపికై అవార్డు స్వీకరించబోతున్న *గౌరవనీయులు ఎం. చిరంజీవి గారికి* హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు మీ కృషికి, సముచితమైన గుర్తింపు. మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని, విద్యారంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇలాగే ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాము. *శుభాకాంక్షలు తెలియజేయునది:* *ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్,* *అంబేద్కర్ భవన్, శ్రీకాళహస్తి.*

శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 4:

విద్యా రంగంలో విశేష కృషి, అంకితభావం, నిబద్ధతతో పాటు విద్యార్థుల పట్ల చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధకు గుర్తింపుగా *జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు* కు ఎంపికై అవార్డు స్వీకరించబోతున్న *గౌరవనీయులు ఎం. చిరంజీవి గారికి* హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డు మీ కృషికి, సముచితమైన గుర్తింపు. మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని, విద్యారంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

మీరు ఇలాగే ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాము.

*శుభాకాంక్షలు తెలియజేయునది:*
*ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్,*
*అంబేద్కర్ భవన్, శ్రీకాళహస్తి.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.