Wednesday, 30 September 2026
  • Home  
  • జాతీయస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారిణి..
- అనకాపల్లి

జాతీయస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారిణి..

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి: 43 వ జాతీయ జూనియర్ టైక్వాండో పోటీలకు యలమంచిలి సత్య స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారిణి ఎం.హర్షిత ఎంపికైనట్టు టైక్వాండో కోచ్ నగిరెడ్డి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆగస్టు నెలలో శ్రీకాకుళం లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పతకం సాధించిన ఎం హర్షిత జాతీయ స్థాయికి ఎంపికైనట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు జరిగే 43వ జాతీయ జూనియర్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో హర్షిత ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి హర్షితను న్యూఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. అచ్చం నాయుడు, వేణుగోపాలరావు తో పాటు అనకాపల్లి జిల్లా టైక్వాండో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అభినందించారని అయన తెలిపారు

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

యలమంచిలి: 43 వ జాతీయ జూనియర్ టైక్వాండో పోటీలకు యలమంచిలి సత్య స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారిణి ఎం.హర్షిత ఎంపికైనట్టు టైక్వాండో కోచ్ నగిరెడ్డి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆగస్టు నెలలో శ్రీకాకుళం లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పతకం సాధించిన ఎం హర్షిత జాతీయ స్థాయికి ఎంపికైనట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు జరిగే 43వ జాతీయ జూనియర్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో హర్షిత ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి హర్షితను న్యూఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. అచ్చం నాయుడు, వేణుగోపాలరావు తో పాటు అనకాపల్లి జిల్లా టైక్వాండో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అభినందించారని అయన తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.